మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 2 – నారాయణీయం ద్వితీయదశకమ్


ద్వితీయదశకమ్ (2) – భగవతః స్వరూపమాధుర్యం తథా భక్తిమహత్త్వమ్

సూర్యస్పర్ధికిరీటమూర్ధ్వతిలకప్రోద్భాసిఫాలాన్తరం
కారుణ్యాకులనేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటమ్ |
గణ్డోద్యన్మకరాభకుణ్డలయుగం కణ్ఠోజ్జ్వలత్కౌస్తుభం
త్వద్రూపం వనమాల్యహారపటలశ్రీవత్సదీప్రం భజే || 2-1 ||

కేయూరాఙ్గదకఙ్కణోత్తమమహారత్నాఙ్గులీయాఙ్కిత-
శ్రీమద్బాహుచతుష్కసఙ్గతగదాశఙ్ఖారిపఙ్కేరుహామ్ |
కాఞ్చిత్కాఞ్చనకాఞ్చిలాఞ్ఛితలసత్పీతాంబరాలంబినీ-
మాలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదమ్ || 2-2 ||

యత్త్రైలోక్యమహీయసోఽపి మహితం సమ్మోహనం మోహనాత్
కాన్తం కాన్తినిధానతోఽపి మధురం మాధుర్యధుర్యాదపి |
సౌన్దర్యోత్తరతోఽపి సున్దరతరం త్వద్రూపమాశ్చర్యతో-
ప్యాశ్చర్యం భువనే న కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో || 2-3 ||

తత్తాదృఙ్మధురాత్మకం తవ వపుః సమ్ప్రాప్య సమ్పన్మయీ
సా దేవీ పరమోత్సుకా చిరతరం నాఽస్తే స్వభక్తేష్వపి |
తేనాస్యా బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక-
ప్రేమస్థైర్యమయాదచాపలబలాచ్చాపల్యవార్తోదభూత్ || 2-4 ||

లక్ష్మీస్తావకరామణీయకహృతైవేయం పరేష్వస్థిరే-
త్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే |
యే త్వద్ధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనా-
స్తేష్వేషా వసతి స్థిరైవ దయితప్రస్తావదత్తాదరా || 2-5 ||

ఏవంభూతమనోజ్ఞతానవసుధానిష్యన్దసన్దోహనం
త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతామ్ |
సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాఞ్చయత్యఙ్గకం
వ్యాసిఞ్చత్యపి శీతబాష్పవిసరైరానన్దమూర్ఛోద్భవైః || 2-6 ||

ఏవంభూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్
కర్మజ్ఞానమయాద్భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే |
సౌన్దర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమప్రకర్షాత్మికా
భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభ || 2-7 ||

నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం
తద్దూరేత్యఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః |
తత్త్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో
త్వత్ప్రేమాత్మకభక్తిరేవ సతతం స్వాదీయసీ శ్రేయసీ || 2-8 ||

అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలా
బోధే భక్తిపథేఽథవాప్యుచితతామాయాన్తి కిం తావతా |
క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పున-
శ్చిత్తార్ద్రత్వమృతే విచిన్త్య బహుభిస్సిద్ధ్యన్తి జన్మాన్తరైః || 2-9 ||

త్వద్భక్తిస్తు కథారసామృతఝరీనిర్మజ్జనేన స్వయం
సిద్ధ్యన్తీ విమలప్రబోధపదవీమక్లేశతస్తన్వతీ |
సద్యస్సిద్ధికరీ జయత్యయి విభో సైవాస్తు మే త్వత్పద-
ప్రేమప్రౌఢిరసార్ద్రతా ద్రుతతరం వాతాలయాధీశ్వర || 2-10 ||

ఇతి ద్వితీయదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.